ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి ఇంటి నిర్మాణ అనుమతికి రూ.13వేల లంచం డిమాండ్ రూ.20 వేలు అడిగి రూ.13 వేలకు బేరం మరో కార్యదర్శి ఫోన్‌పే ఖాతాకు నగదు బదిలీ ఏసీబీకి చిక్కిన లింగాయపల్లి కార్యదర్శి వరలక్ష్మి కాకతీయ, మంచిర్యాల : ఇంటి నిర్మాణానికి అనుమతి, కొత్తగా నిర్మించిన ఇంటికి ఇంటి నంబర్ కేటాయించేందుకు రూ.13 వేల లంచం తీసుకుంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాయపల్లి పంచాయతీ కార్యదర్శి జె. వరలక్ష్మి ఏసీబీ అధికారులకు చిక్కారు. శుక్రవారం ఆదిలాబాద్ యూనిట్ ఏసీబీ అధికారులు...