ఆ అవమానమే నన్ను ఎమ్మెల్యేను చేసింది
ఆ అవమానమే నన్ను ఎమ్మెల్యేను చేసింది బిజినెస్‌మెన్ కావాలనేది నా చిన్నప్పటి కల అన్న ప్రణయ్‌భాస్కర్ రాజకీయాల్లో.. నేను తెరవెనుక ఓటములు ఎన్నైనా.. ఎమ్మెల్యే కావాలన్న పట్టుదల వీడలేదు కేసీఆర్‌తో పరిచయం..నా జీవితంలో అత్యంత కీలకమైన మలుపు ఆర్థిక సంబంధాలతో కాదు.. మానవ సంబంధాలతో గెలిచా 2029లో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా..! ‘‘రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. మంచి బిజినెస్‌మెన్‌గా ఎదగాలనుకున్నా. అన్నయ్య ప్రణయ్‌భాస్కర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయనకు తెరవెనుక నుంచి సహకరించేవాడిని. కానీ ఆయన మరణం...