25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి : ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి తరలిస్తున్న ముగ్గురిపై నూతన్‌కల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 25 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఆత్మకూర్‌(ఎస్‌) మండలం రామన్నగూడెంకు చెందిన చలమల వీరస్వామి, ఆయన కుమారుడు చలమల లెనిన్‌, మిర్యాల గ్రామానికి చెందిన పీడీఎస్‌ బియ్యం డీలర్‌ కృష్ణారెడ్డి వద్ద నుంచి కిలో రూ.15 చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు...