తండాల అభివృద్ధికి మంత్రి కొండా ప్రత్యేక చొరవ

తండాల అభివృద్ధికి మంత్రి కొండా ప్రత్యేక చొరవ గీసుగొండ తండాలకు రూ.7.01 కోట్ల నిధులు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లకు కేటాయింపు కాంగ్రెస్‌ నాయకుడు రడం భరత్‌కుమార్‌ కాకతీయ, గీసుగొండ : గీసుగొండ మండలంలోని గిరిజన తండాల అభివృద్ధికి మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ తీసుకుని రూ.7,01,04,000 నిధులు మంజూరు చేయించారని కాంగ్రెస్‌ నాయకుడు రడం భరత్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసిందని చెప్పారు. మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తండాల్లో...