కొండా సురేఖ స్థానంలో ఆది శ్రీనివాస్‌కే మంత్రి పదవా..?

కొండా సురేఖ స్థానంలో ఆది శ్రీనివాస్‌కే మంత్రి పదవా..? కుమార్తె వ్యాఖ్యలతో కొండా సురేఖకు రాజకీయ చిక్కులు చర్యలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ ప్రత్యామ్నాయంగా ఆది శ్రీనివాస్‌ పేరు తెరపైకి మున్నూరు కాపు వర్గానికి మంత్రి పదవి దక్కేనా? అధిష్ఠానం నిర్ణయమే తుది ఫలితాన్ని తేల్చనుంది కాకతీయ, వేములవాడ: మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆమె కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది....