భూభారతి పేరుతో భూదందా!

భూభారతి పేరుతో భూదందా! లక్షలాది ఎకరాలను 22ఏ జాబితాలో చేర్చారు 50 శాతం వాటాలు, భారీగా లంచాల డిమాండ్‌ రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవం కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో భూదందాలు, సెటిల్‌మెంట్ల రాజ్యం నడుస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆరోపించారు. ‘భూభారతి’ పేరుతో ప్రైవేటు భూములను సైతం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి సెటిల్‌మెంట్లకు...