రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా

రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా నేరం తర్వాత దర్యాప్తు కంటే ముందస్తు చర్యలే కీలకం డ్రగ్స్‌ విక్రయాలు, సరఫరాపై ఉక్కుపాదం సైబర్‌ నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలి పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత కాకతీయ, వరంగల్‌ బ్యూరో : నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేయడం కంటే ముందస్తు చర్యలతో నేరాలను అడ్డుకోవడమే కీలకమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత అన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. శనివారం...