వరంగల్‌లో పచ్చదనానికి ప్రాధాన్యం

వరంగల్‌లో పచ్చదనానికి ప్రాధాన్యం రూ.530 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం వనమహోత్సవంలో ఎమ్మెల్యే నాయిని త్వరలో యూజీడీ పనులు.. నీటి పైప్‌లైన్లు, రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌ కూడా కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : నగరంలో పచ్చదనం, పరిశుభ్రతతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం హంటర్‌ రోడ్‌లోని 49వ డివిజన్‌ లెక్చరర్స్‌ కాలనీ, సాయి బృందావన్‌ కాలనీలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి.వెంకన్నతో కలిసి వనమహోత్సవంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా...