జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా కె.పూజ

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా కె.పూజ బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి ఉచిత న్యాయ సహాయానికి ప్రాధాన్యం లోక్‌అదాలత్‌లను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తాం ప్రజల్లో న్యాయ సేవలపై అవగాహన పెంపు ల‌క్ష్యాల‌ని వెల్ల‌డి కాకతీయ, వరంగల్‌ బ్యూరో : వరంగల్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా కె.పూజ శనివారం బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతిపై ఇంతకుముందు వరంగల్‌ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేసిన ఆమెను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఇన్‌చార్జి కార్యదర్శి ఎ.ప్రదీప్‌,...