దోచుకుందాం.. రా!

దోచుకుందాం.. రా! వరంగల్‌ బల్దియాలో అవినీతికి పరాకాష్ట పనులు లేకున్నా బిల్లుల పంపకానికి స్కెచ్‌ కాంట్రాక్టర్లకు అప్పనంగా బిల్లుల ఆశలు ముందస్తుగానే కమీషన్లు లాగేస్తున్నారన్న ఆరోపణలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్న పాత బాగోతం కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : గ్రేటర్‌ వరంగల్‌ మహానగర పాలక సంస్థలో అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పనులు చేయకుండానే బిల్లులు.. ప్రొసీడింగ్స్‌ లేకుండానే పనులు చేసినట్లు రికార్డులు.. ముందుగానే కమీషన్లు.. ఆ తర్వాత భారీగా బిల్లులు.. ఇదీ బల్దియాలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సాగినట్లు ఆరోపణలు...