హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్!
హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్! క్యాంపస్ ఏర్పాటుకు లండన్ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత విద్యా కోర్సులు, కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక ఎల్‌ఎస్‌ఈ, ఎస్‌ఓఏఎస్ ప్రతినిధులతో తెలంగాణ రైజింగ్ బృందం భేటీ సీఎం ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో లండన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం కాకతీయ, హైదరాబాద్ : హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ కృషి చేస్తోందని ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి తెలిపారు. లండన్ యూనివర్సిటీ సెనేట్ హౌస్‌లో సీఎం నేతృత్వంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు....