కొండాయిగూడెం ర్యాంప్‌లో ఓవర్‌లోడింగ్‌!

కొండాయిగూడెం ర్యాంప్‌లో ఓవర్‌లోడింగ్‌! 49.5 టన్నుల పరిమితి.. 57 టన్నుల వరకు ఇసుక రవాణా? గురువారం రోజంతా ఓవర్‌లోడ్‌ లారీలే.. విషయం బయటకు రాగానే ఎస్‌ఆర్‌ఏ బదిలీ? లారీకి రూ.2,300 వసూలు.. ఓవర్‌లోడ్‌కు అదనపు వసూళ్లు? శ్రీకర్‌ కనుసన్నల్లోనే వ్యవహారమా?.. అధికారుల చర్యలపై ప్రశ్నలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : కొండాయిగూడెం ఇసుక ర్యాంప్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడింగ్‌ జరుగుతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నిబంధనల ప్రకారం లారీ బరువుతో కలిపి గరిష్ఠంగా 49,500 కిలోలు మాత్రమే ఉండాల్సి ఉండగా.. ర్యాంప్‌...