సీన్ రివర్స్!
సీన్ రివర్స్! సీఎం అనుకున్నది కావడం లేదా..? సురేఖపై చర్యలకు జాతీయ నాయకత్వం బ్రేకులు కట్టలు తెంచుకున్న ఆగ్రహానికి అగ్రనాయకత్వం కట్టడి సీఎం వచ్చాకే మాట్లాడుతానన్న సురేఖ వ్యాఖ్యల వెనుక అంతరార్థం అదేనా..? కొండా ఫ్యామిలీకి నేరుగా సోనియాగాంధీ నుంచి సపోర్ట్ అందుకే మల్లు రవి స్వరం మారిపోయిందా..?! బీసీ మహిళా మంత్రిపై అందరూ మాట్లాడటమేంటని అధిష్ఠానం ఆరా! సీఎం రేవంత్‌రెడ్డి కోటరీలో రాజకీయ కలకలం!! కాకతీయ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత...