నా తండ్రి మరణానికి సీతక్కే కారణం
నా తండ్రి మరణానికి సీతక్కే కారణం నా కుటుంబ విషాదాన్ని రాజకీయాలకు వాడొద్దు కాంగ్రెస్ నేతల ఇసుక, భూదందాలను పక్కదారి పట్టించేందుకే నా తండ్రి ప్రస్తావన సతీష్‌రెడ్డికి మా కుటుంబ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు ములుగు మండల మాజీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి కాకతీయ, వరంగల్ బ్యూరో: దాదాపు 39 ఏళ్ల క్రితం జరిగిన తమ కుటుంబ విషాదాన్ని ఇప్పుడు రాజకీయ వివాదంలోకి లాగడం సరికాదని ములుగు మండల మాజీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతల ఇసుక, భూదందాలు, సెల్‌ఫోన్...