ఎస్సారెస్పీ కాలువలతో రైతులను ఆదుకోవాలి
ఎస్సారెస్పీ కాలువలతో రైతులను ఆదుకోవాలి తుంగతుర్తి ప్రాంతానికి నీటిని విడుదల చేయాలి వర్షాభావంతో ఎండుతున్న వరి పంటలు చెరువులు నింపి భూగర్భ జలాలను పెంచాలి సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు కాకతీయ, తుంగతుర్తి : ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీటిని విడుదల చేసి తుంగతుర్తి ప్రాంత రైతులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు. తుంగతుర్తిలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాభావంతో తుంగతుర్తి ప్రాంతంలో రైతులు సాగు చేసిన...