మాపై వ్యాఖ్యల వెనుక ‘అదృశ్య హస్తం’!
మాపై వ్యాఖ్యల వెనుక ‘అదృశ్య హస్తం’! మా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సమన్వయంతో వ్యాఖ్యలు క్రమశిక్షణ కమిటీ విచారణను ప్రభావితం చేసే ప్రయత్నాలు నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చా.. ఉపసంహరించుకోవాలి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి మంత్రి కొండా సురేఖ లేఖ కాకతీయ, తెలంగాణ బ్యూరో : తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ నేతలు ఒకే తరహాలో బహిరంగ వ్యాఖ్యలు చేయడం వెనుక ‘అదృశ్య హస్తం’ ఉన్నట్లు అనుమానం కలుగుతోందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు....