వరంగల్‌లో విషాదం.. గర్భిణీ మృతి

వరంగల్‌లో విషాదం.. గర్భిణీ మృతి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ చికిత్స అనంతరం ఫిట్స్‌.. మరో ఆస్పత్రికి తరలింపు వెంకట్రామ థియేటర్‌ వద్ద రాస్తారోకో.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసిన మృతురాలి బంధువులు కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : వరంగల్‌ కాశిబుగ్గలో విషాదం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణీ మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు వెంకట్రామ థియేటర్‌ సమీపంలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి....