భూసేకరణ బాధితులకు న్యాయం చేస్తాం

భూసేకరణ బాధితులకు న్యాయం చేస్తాం రైతులకు పూర్తిస్థాయి పరిహారం కాలువ నిర్మాణంతో సాగునీటి సౌకర్యం రైతుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యం గ్రామసభలో ఆర్డీవో టి.సుమ కాకతీయ, రాయపర్తి : దేవాదుల ఎత్తిపోతల పథకం (జేసీఆర్‌ డీఎల్‌ఐఎస్‌)లో భాగంగా నక్కల్‌ కెనాల్‌ కాలువ డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి భూములు కోల్పోతున్న రైతులు, బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని ఆర్డీవో టి.సుమ స్పష్టం చేశారు. శనివారం కొలనుపల్లి, కేశవపురం, బురాన్‌పల్లి గ్రామాల్లో కాలువ నిర్మాణంపై నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆమె మాట్లాడారు. కాలువ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న...