ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి!

ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి! నా పనితనమే విమర్శలకు సమాధానం మళ్లీ నాకే ఎమ్మెల్యే టికెట్‌ ప్రకటించడం ఊహించలేదు ప్రజల స్పందన చూసే సీఎం నిర్ణయం స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే రేవూరి కాకతీయ, గీసుగొండ : ‘‘ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. నా వయసుపై విమర్శలు చేస్తున్న వారికి నా పనితనమే సమాధానం’’ అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని ఎస్‌ఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో శనివారం గీసుగొండ, సంగెం మండలాలతో పాటు గ్రేటర్‌ వరంగల్‌ 15,...