వరంగల్‌ ఈస్ట్‌ కాంగ్రెస్‌లో ముసలం!

వరంగల్‌ ఈస్ట్‌ కాంగ్రెస్‌లో ముసలం! సీఎం రేవంత్‌కు సుస్మిత పటేల్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలి బీసీలను అణగదొక్కుతూ.. అక్రమ కేసులు పెడుతున్నారు కొండా దంపతుల తీరుతో పార్టీకి నష్టం కొండా దంపతులను బర్తరఫ్‌ చేయాలి కాంగ్రెస్‌ నేత నల్గొండ రమేష్‌ కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : వరంగల్‌ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతూ.. అదే సామాజికవర్గానికి చెందిన మరో నాయకుడు ఎదగకుండా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌ నేత నల్గొండ రమేష్‌ ఆరోపించారు. కొండా దంపతుల...