క్వారీల వ్యవహారంలో నాపై దాడికి స్కెచ్‌

క్వారీల వ్యవహారంలో నాపై దాడికి స్కెచ్‌ మూడు కార్లతో వెంబడించి వాహనాన్ని ఢీకొట్టారు లారీ కింద పడేసి చంపే ప్రయత్నం చేశారు నాకు ప్రాణహాని ఉంది.. పోలీసులు రక్షణ కల్పించాలి బీఆర్ఎస్ నేత చందా చక్రపాణి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు కాకతీయ, ములుగు ప్రతినిధి : క్వారీల వ్యవహారంలో తనపై ప్రాణాంతక దాడికి కుట్ర జరిగిందని మాజీ రెక్కో చైర్మన్‌ చందా చక్రపాణి ఆరోపించారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చెరుకూరు, టేకులగూడెం ప్రాంతాల్లోని మూడు ఇసుక క్వారీల వ్యవహారంలో...