అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు పకడ్బందీగా నోటీసులు
అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు పకడ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల నోటీసుల జారీకి ప్రణాళిక ఇప్పటికే 75 వేల నోటీసులు జనరేట్ 80 వేల మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు నోటీసుల్లో విచారణ తేదీ, సమయం, ప్రదేశం స్పష్టంగా పేర్కొనాలి ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి కలెక్టర్ దివాకర టీఎస్ కాకతీయ, ఖమ్మం : అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌పై రాష్ట్ర...