పేదల భూమిని లాక్కునే కుట్ర!
పేదల భూమిని లాక్కునే కుట్ర! 2005 నుంచే గుడిసెల్లో ఉంటున్నారు ఇప్పుడు ఖాళీ చేయించే ప్రయత్నం కోర్టు వివాదంలో ఉన్న భూమిలో కాంప్లెక్స్ నిర్మాణానికి ఎన్‌ఓసీ ఎలా ఇచ్చారు? దొంగ పత్రాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం పేదల పక్షాన పోరాడతాం మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కాకతీయ, కాజీపేట : వైఎస్‌ఆర్ నగర్‌లో పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్‌ఎస్ నేత దాస్యం వినయ్‌భాస్కర్...