కోర్టు ఆదేశాలు బేఖాతార్
కోర్టు ఆదేశాలు బేఖాతార్ ఆదేశాలిచ్చి చేతులు దులుపుకున్న భూపాలపల్లి డీఈవో లోన్ తీసుకున్న ఉపాధ్యాయుడికి ఫుల్ జీతం ష్యూరిటీ ఇచ్చిన టీచర్ జీతంలో కట్ పరిస్థితిపై కోర్టు ఆగ్రహం.. వెంటనే చర్యలు చేపట్టాలంటూ విద్యాశాఖకు ఆదేశం కోర్టు ఆదేశాల అమలును పట్టించుకోని భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం కాకతీయ, భూపాలపల్లి : ఓ ఉపాధ్యాయుడు తీసుకున్న రుణానికి ష్యూరిటీగా నిలిచిన మరో ఉపాధ్యాయుడి జీతం నుంచి డబ్బులు మినహాయిస్తున్నప్పటికీ.. అసలు రుణం తీసుకున్న ఉపాధ్యాయుడి జీతం నుంచి మాత్రం ఎలాంటి కోతలు లేకపోవడం వివాదాస్పదంగా...