సాగుకు సిద్ధం చేస్తున్న ఎస్సారెస్పీ భూములు!

సాగుకు సిద్ధం చేస్తున్న ఎస్సారెస్పీ భూములు! దుక్కులు దున్ని.. పైపులైన్లు వేసి సాగుకు ఏర్పాట్లు అధికారుల హెచ్చరికల తర్వాతా ఆగని ఆక్రమణ పనులు చెట్లు పెంచుతామన్న అధికారుల మాటలు.. క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితి చర్యలు లేకపోవడంపై అధికారుల తీరుపై అనుమానాలు కాకతీయ, శంకరపట్నం : ప్రభుత్వ భూములకు రక్షణ కరువవుతోందా? అధికారులు హెచ్చరించినా ఆక్రమణ పనులు ఆగడం లేదా? కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులోని ఎస్సారెస్పీ భూముల విషయంలో ప్రస్తుతం ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆధీనంలోని భూమిని కొందరు దుక్కులు...