ఓటు హక్కుపై ప్రతి ఓటరూ అప్రమత్తంగా ఉండాలి
ఓటు హక్కుపై ప్రతి ఓటరూ అప్రమత్తంగా ఉండాలి గీసుగొండ మండలంలో 11,824 మంది ఓటర్లకు నోటీసులు 2002 నాటి వివరాలు, ప్రస్తుత వివరాల్లో వ్యత్యాసాలున్న వారికి జారీ ఈనెల 27 నుంచి బీఎల్‌ఓలు, జీపీఓలు అందుబాటులో ఓటర్లు అవసరమైన పత్రాలు సమర్పించాలి తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ కాకతీయ, గీసుగొండ : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు విషయంలో ప్రతి ఓటరూ అప్రమత్తంగా ఉండాలని గీసుగొండ తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ సూచించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో బీఎల్‌ఓలు, జీపీఓలతో సోమవారం అవగాహన...