ప్రజావాణి దరఖాస్తులకు ఫస్ట్ ప్రయారిటీ
ప్రజావాణి దరఖాస్తులకు ఫస్ట్ ప్రయారిటీ కలెక్టర్ సత్య శారద ఆదేశం 145 వినతులు స్వీకరణ రెవెన్యూ, బల్దియా, హౌసింగ్ సమస్యలే అధికం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా సత్య శారద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 145 దరఖాస్తులు వచ్చాయి. అందులో రెవెన్యూ శాఖకు 42, జీడబ్ల్యూఎంసీకి 26, హౌసింగ్ కు 14, డీఆర్డీవోకు 14, ఇతర శాఖలకు 49 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్...