బల్దియాలో ఇంటి నంబర్ల గోల్‌మాల్
బల్దియాలో ఇంటి నంబర్ల గోల్‌మాల్ అదనపు కమిషనర్ తీరుపై బాధితుడి ఆగ్రహం లేని సర్వే నంబర్ చూపి 9 ఏళ్ల ఇంటి నంబర్ల రద్దు బల్దియా గ్రీవెన్స్ లో కమిషనర్ కు ఫిర్యాదు ఏడీ సర్వేలో 624 అని తేలినా పట్టించుకోలేదు పునరుద్ధరించాలని వినతి కాకతీయ, వరంగల్ ప్రతినిధి: గ్రేటర్ వరంగల్ పరిధిలో ఇంటి నంబర్ల కేటాయింపులో అక్రమం జరిగిందంటూ ఓ బాధితుడు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కరీమాబాద్ కు చెందిన శీక్ష కుమారస్వామి తన ఇంటి నంబర్ 18-5-241 ను...