పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యోగుల జేఏసీ నోటీసు
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యోగుల జేఏసీ నోటీసు ఈనెల 27న ములుగు కలెక్టరేట్ ఎదుట మహాధర్నాకు పిలుపు పీఆర్సీ అమలు.. ఆరు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : జేఏసీ చైర్మన్ పోలు రాజు కాకతీయ, ములుగు ప్రతినిధి : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న ములుగు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్‌జీ,...