కాకతీయ ఎఫెక్ట్
కాకతీయ ఎఫెక్ట్ ప్రజా వైద్యంతో చెలగాటమా ‘పేరుకే 24 గంటల ఆసుపత్రి’ కథనంపై ఎమ్మెల్యే తక్షణ స్పందన రాయపర్తి పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీలు వార్డులు, మందుల నిల్వలు, హాజరు రిజిస్టర్ల పరిశీలన సాయంత్రం 4 గంటలకే ఆసుపత్రికి తాళాలు వేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం రోగులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కాకతీయ, రాయపర్తి : ప్రభుత్వ వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి స్పష్టం చేశారు. ఆగస్టు 22న ‘ఉత్తరం...