బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!
బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.15 వేల కోట్లు.. వెంటనే విడుదల చేయాలి 22ఏ భూములపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి పెద్ద సంస్థలకు భూముల కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించకపోతే ఆందోళన బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు కాకతీయ, ఖమ్మం టౌన్ : విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతోందని ఆ పార్టీ ఖమ్మం జిల్లా...