మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌ ఇచ్చిన మాట తప్పలేదు.. ఆయనే నా అన్న 2005లో వరంగల్‌ తొలి మేయర్‌గా అవకాశం మేయర్‌గా రూ.178 కోట్ల నిధులతో నగరంలో చారిత్రాత్మక అభివృద్ధి పదవులు ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్‌ను వీడలేదు కష్టకాలంలో అనేక రాజకీయ ఆఫర్లు వచ్చినా.. వద్దనుకున్నాం సీఎం రేవంత్‌రెడ్డి నా పనితీరును గుర్తించారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నన్ను ప్రోత్సహిస్తున్నారు రాజకీయాల్లో రిటైర్మెంట్‌ ఉండదు.. పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా...