రోడ్డు ప్రమాదంలో నలుగురికి చేరిన మృతుల సంఖ్య
రోడ్డు ప్రమాదంలో నలుగురికి చేరిన మృతుల సంఖ్య ఒకే కుటుంబాన్ని కబళించిన మృత్యువు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు.. చికిత్స పొందుతూ నలుగురు మృతి రుద్రంగిలో విషాదఛాయలు.. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట శివారులోని పెద్దమ్మ ఆలయం సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. రుద్రంగికి చెందిన ఒకే కుటుంబంలోని...