గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇయ్యాలే
గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇయ్యాలే అందరికి సంక్షేమ పథకాలు పెద్దవంగర మండలంలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి సంక్షేమ ఫలాలు సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాకతీయ, పెద్దవంగర : బిఅర్ఎస్ గత పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి విమర్శించారు. సోమవారం పెద్దవంగర మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా...