యూరియా లేక రైతుల ఆవేదన
యూరియా లేక రైతుల ఆవేదన ఉమ్మడి మానాలలో బుకింగ్‌కు బ్రేక్ పది రోజులుగా రైతు వేదిక చుట్టూ ప్రదక్షిణలు పొడు భూముల రైతులకు ఎరువులు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం పట్టా రైతులకు ఇస్తే.. తమకెందుకు ఇవ్వరని ప్రశ్న కాకతీయ, రుద్రంగి : సాగు చేసిన పంటలకు యూరియా అందక రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం ఉమ్మడి మానాల గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పది రోజులుగా యూరియా బుకింగ్ కోసం రైతు వేదికకు తిరుగుతున్నా ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదని...