22ఏ భూములపై సమరం

22ఏ భూములపై సమరం నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని డిమాండ్‌ 98 శాతం భూములు తొలగించామని మంత్రి పొంగులేటి చెప్పడం పచ్చి అబద్ధం బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు 22ఏ జాబితా వెనుక భారీ కమీషన్ల బాగోతం ఉందని ఆరోపణ నిషేధిత జాబితాను బహిర్గతం చేయాలి.. శ్వేతపత్రం విడుదల చేయాలి సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీలో బాధితుల తరఫున పోరాడతాం : మాజీ మంత్రి హరీశ్‌రావు కాకతీయ, తెలంగాణ బ్యూరో : 22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు.. క్షేత్రస్థాయిలో...