రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి స్వాధీనం

రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి స్వాధీనం అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌ ద్విచక్ర వాహనం, రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్‌ స్వాధీనం ఒడిశా నుంచి తెచ్చి పలు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తింపు వివరాలు వెల్లడించిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ కాకతీయ, వరంగల్‌ బ్యూరో : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిని దామెర పోలీసులు అరెస్ట్‌ చేసి, అతడి నుంచి సుమారు రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల...