లాలు తండాలో ఘనంగా వనంహోత్సవం

లాలు తండాలో ఘనంగా వనంహోత్సవం చెట్లతో జీవవైవిధ్య సమతుల్యతను కాపాడుతుంది --- ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి కాకతీయ, ఇనుగుర్తి: మొక్కలు నాటి వాటిని పెద్ద చెట్లు అయ్యేదాకా సంరక్షిస్తే అవి జీవవైవిద్య సమతుల్యతను కాపాడి మానవ జీవనోపాధిలో ఎంతో దోహదపడతాయని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని లాలు తండ గ్రామంలో సర్పంచ్ భూక్య లక్ష్మీ వెంకన్న నాయక్ ఆధ్వర్యంలో వన మహోత్సవ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి లాలు తండా సర్పంచ్...