బీసీల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు బీపీ మండల్
బీసీల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు బీపీ మండల్ హనుమకొండ రాంనగర్ బీసీ భవన్‌లో ఘనంగా జయంతి వేడుకలు సామాజిక న్యాయానికి మండల్ కమిషన్ బలమైన పునాది యువత ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి మాజీ కుడా చైర్మన్, ఓబీసీ చైర్మన్ ఎస్. సుందర్‌రాజ్ యాదవ్ కాకతీయ, హనుమకొండ : సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు బీపీ మండల్ అని మాజీ కుడా చైర్మన్, ఓబీసీ చైర్మన్ ఎస్. సుందర్‌రాజ్ యాదవ్ అన్నారు. హనుమకొండ రాంనగర్‌లోని బీసీ భవన్‌లో మంగళవారం...