తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష
తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ ఆవేదన తండ్రి తనను దూరం పెట్టారని యువతి ఆరోపణ న్యాయం కోసం భద్రాచలంలో దీక్షకు కూర్చున్న కూతురు కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : తండ్రి ప్రేమ కోసం ఓ కూతురు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఘటన భద్రాచలంలో చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల మధ్య కుటుంబ వివాదం కారణంగా తనను తండ్రి దూరం పెడుతున్నారని ఆరోపిస్తూ యువతి న్యాయం కోసం దీక్షకు కూర్చుంది. తండ్రి మాట కోసం రాజ్యాన్నే వదులుకున్న...