ప్రత్యామ్నాయ పంటలతో అభివృద్ధి వైపు రైతు అడుగులు
ప్రత్యామ్నాయ పంటలతో అభివృద్ధి వైపు రైతు అడుగులు బంతిపూల సాగుతో రైతుకు మంచి ఆదాయం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి ఆయిల్‌పామ్‌తో 25–30 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కాకతీయ, గంభీరావుపేట : ప్రత్యామ్నాయ పంటల సాగు రైతుల అభివృద్ధికి బాటలు వేస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. మంగళవారం గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో క్షేత్రస్థాయిలో సాగు చేస్తున్న ప్రత్యామ్నాయ పంటలను ఆమె పరిశీలించారు. గజసింగవరం గ్రామానికి...