పేపర్ లీకేజీపై ఢిల్లీలో కాల్పులా?
పేపర్ లీకేజీపై ఢిల్లీలో కాల్పులా? విద్యార్థులపై పెల్లెట్ గన్‌లతో కాల్పులను ఖండించిన యూత్ కాంగ్రెస్ అమిత్ షా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి మోదీ–షా చిత్రపటాలకు నిప్పు పెట్టి నిరసన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలి.. యూత్ కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్షుడు బోనాసి క్రాంతికుమార్ కాకతీయ, జనగామ : పేపర్ లీకేజీకి నిరసనగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరిపిన ఘటనను నిరసిస్తూ జనగామ జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో...