జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ నిరసన కాకతీయ,చేర్యాల: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పాలిటెక్నిక్ కళాశాలల బంద్ కార్యక్రమంలో భాగంగా చేర్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు. తరగతులను బహిష్కరించి కళాశాల ముందు జీవో 97 పత్రాలను దహనం చేసి బంద్‌ను విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు...