కాకతీయ ఎఫెక్ట్..
కాకతీయ ఎఫెక్ట్.. ఎస్సారెస్పీ భూముల్లో పైపులైన్ తొలగింపు కథనంపై స్పందించిన ఎస్సారెస్పీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏఈ పావని ఎస్సారెస్పీ భూములను పరిరక్షిస్తాం : ఏఈ పావని స్పష్టీకరణ కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఎస్సారెస్పీ ప్రభుత్వ భూములను సాగుకు సిద్ధం చేస్తున్నారంటూ సోమవారం ‘కాకతీయ’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఎస్సారెస్పీ డీఈ నవీన్, ఏఈ పావని మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. భూమిలో ఏర్పాటు చేసిన పైపులైన్‌ను అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా ఏఈ...