ఫీజు బకాయిలు చెల్లించండి

ఫీజు బకాయిలు చెల్లించండి లేదంటే మరో ఉద్యమమే! రేవంత్‌ సర్కారుపై ఈటల రాజేందర్‌ తీవ్ర ఆగ్రహం ఆర్థిక ఇబ్బందుల‌తో విద్యార్థులు, తల్లిదండ్రులు స‌త‌మ‌తం కాంగ్రెస్‌ కార్యకర్తల్లోనే రేవంత్‌ తీరుపై అసంతృప్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేసే వరకు వదిలిపెట్టం ఎంపీ ఈటల రాజేందర్ ధ్వ‌జం కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం...