కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన ఎందుకు? మున్సిపల్‌ కార్మికుల వేతనాల్లో కోత విధించొద్దు రూ.26 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్‌ జి. రామయ్య, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకతీయ, ఖమ్మం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికులకు పీఆర్సీని వెంటనే ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ట్రేడ్‌ యూనియన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (టీయూసీఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో...