శ‌ర‌వేగంగా సర్వాయిపేట పాపన్న గౌడ్‌ టూరిజం ప్రాజెక్ట్‌

శ‌ర‌వేగంగా సర్వాయిపేట పాపన్న గౌడ్‌ టూరిజం ప్రాజెక్ట్‌ నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలి మ్యూజియం, ఫ్లోరింగ్‌, గార్డెనింగ్‌ పనులపై ప్రత్యేక దృష్టి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా త్వరలో ప్రారంభం మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాలు కాకతీయ, కరీంనగర్ : హుస్నాబాద్‌ నియోజకవర్గం సైదాపూర్‌ మండలం సర్వాయిపేటలో అభివృద్ధి చేస్తున్న సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ టూరిజం ప్రాజెక్ట్‌ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె...