నిజామాబాద్‌ అర్బన్‌లో ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 కార్యక్రమం

నిజామాబాద్‌ అర్బన్‌లో ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 కార్యక్రమం ఓటరు జాబితా, ఏఎస్‌డీడీ డేటా సేకరణపై దృష్టి కొత్త అర్హులైన ఓటర్లను గుర్తించి ఫారం-6 నమోదు ఆగస్టు 27న గ్రామ, వార్డు సభల్లో పాల్గొనాలని పిలుపు ఎస్‌ఐఆర్‌ కోఆర్డినేటర్‌ జంగా రాఘవరెడ్డి సూచన కాకతీయ, నిజామాబాద్‌: నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో డీసీసీ టౌన్‌ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ ఎస్‌ఐఆర్‌ కోఆర్డినేటర్‌, తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి పాల్గొన్నారు....