గిరిజన సంక్షేమ శాఖలో శ్రీనివాసుడి లీలలు
గిరిజన సంక్షేమ శాఖలో శ్రీనివాసుడి లీలలు నచ్చితేనే ఫైల్ క్లియర్.. అన్ని అర్హతలున్నా క్లియరెన్స్‌కు వేధింపులు నిబంధనలతో పనిలేకుండా అధికారి వ్యవహారం రాజకీయ అండదండలున్నాయంటూ డిపార్ట్‌మెంట్‌లో హల్‌చల్ సార్ సర్టిఫైడ్ కోసం నెలలుగా వేచి చూస్తున్న ఉద్యోగుల ఫైళ్లు బిల్లుల క్లియరెన్స్‌కు బ్రోకర్లతో వెళ్తేనే పని పూర్తయ్యేది..! గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న అధికారి కాకతీయ, తెలంగాణ బ్యూరో : గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో ఓ అధికారి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు, అవసరమైన...