మోడల్‌ స్కూల్‌లో ఘనంగా తీజ్‌ ఉత్సవం

మోడల్‌ స్కూల్‌లో ఘనంగా తీజ్‌ ఉత్సవం సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినుల సందడి పీఎం శ్రీ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ జి. ఉపేందర్‌రావు కాకతీయ, నెల్లికుదురు : నెల్లికుదురు మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాలలో మంగళవారం తీజ్‌ ఉత్సవాన్ని సాంస్కృతిక కార్యక్రమంగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి తీజ్‌ పండుగ విశిష్టతను ప్రతిబింబించే పాటలు, నృత్యాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ జి. ఉపేందర్‌రావు మాట్లాడుతూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి,...